భారత్ న్యూస్ రాజమండ్రి….ముగిసిన ఎన్డీయే కూటమి సమావేశం..
ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై రక్షణ దళాలకు అభినందనలు తెలియజేస్తూ తీర్మానం చేసినట్లు పవన్ కళ్యాణ్ ప్రకటన.
జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు చెప్పిన పవన్ కళ్యాణ్.
