భారత్ న్యూస్ ఢిల్లీ…..బెంగాల్ తొలిదశ పోలింగ్‌పై కేంద్రహోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..
152 స్థానాల్లో బీజేపీ 110 కైవసం చేసుకోవడం ఖాయం.. ఎన్నికల్లో TMCకి ఓటర్లు గుణపాఠం చెప్పారు.. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు : కేంద్రహోంమంత్రి అమిత్‌షా
WhatsApp us