ఏ.పీ కొత్త పెన్షన్‌పై గుడ్ న్యూస్!

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏ.పీ కొత్త పెన్షన్‌పై గుడ్ న్యూస్!

ఏ.పీ కుటుంబి ప్రబుత్వానికి జూన్ 12తో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త పెన్షన్ దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు సమాచారం.

10L మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది, వితంతు పెన్షన్ కోసమే 1.50L మంది అర్హులంటారని అంచనా.

ప్రస్తుతం పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే స్పౌస్ కేటగిరీలో వెంటనే భార్యకు పెన్షన్ ఇస్తున్నారు.

అలాగే పెన్షన్ అందని భర్త చనిపోతే వెంటనే వితంతు కేటగిరీలో పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.