భారత్ న్యూస్ ఢిల్లీ…..కచ్ ప్రాంత అభివృద్ధికి కేంద్ర కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
భుజ్ లో రోడ్ షో అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు.
53 వేల 400 కోట్లరూపాయల బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
