విజయవంతంగా ISSలోకి శుభాంశు శుక్లా బృందం

భారత్ న్యూస్ విజయవాడ…విజయవంతంగా ISSలోకి శుభాంశు శుక్లా బృందం

విజయవంతంగా ISSతో వ్యోమనౌక అనుసంధానం
యాక్సియం-4 మిషన్‌ను సంయుక్తంగా చేపట్టిన నాసా,ఇస్రో ISSలో కీలక ప్రయోగాలు చేయనున్న శుభాంశు మిషన్‌లో శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు ISSలో 14 రోజులపాటు ఉండనున్న శుభాంశు బృందం