సిక్స్ కొట్టిన అనందం.. క్ష‌ణాల్లో పోయిన ప్రాణం

భారత్ న్యూస్ శ్రీకాకుళం…సిక్స్ కొట్టిన అనందం.. క్ష‌ణాల్లో పోయిన ప్రాణం

పంజాబ్‌లోని గురుహ‌ర్ స‌హాయ్ ప‌ట్ట‌ణంలో క్రికెట్ ఆడుతూ కుప్ప‌కూలిన క్రికెట‌ర్‌

సిక్స్ బాది ముందుకు న‌డిచిన వెంబ‌డే కుప్ప‌కూలిపోయిన హ‌ర్జిత్ సింగ్ అనే ఆట‌గాడు