.భారత్ న్యూస్ హైదరాబాద్….కళ్లు తిరిగి కుప్పకూలిపోయిన మంత్రి కొండా సురేఖ
సెక్రటేరియట్లోని క్యాబినెట్ హాల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన కొండా సురేఖ

దీంతో అక్కడే వెంటనే ప్రథమ చికిత్స చేసిన వైద్యులు
లోబీపీ కారణంగా ఆమెకు కళ్లు తిరిగి ఉంటాయని తెలిపిన వైద్యులు…