.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా శిఖా గోయల్ కు పూర్తి భాద్యతలు
సీఐడీ అడిషనల్ డీజీపీగా చారుసిన్హా
చార్మినార్ జోన్ డీఐజీగా తఫ్సీర్ ఇక్బాల్

హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా చైతన్య కుమార్
కొమురం భీం ఆసిఫాబాద్ ఎస్పీగా కాంతిలాల్ సుభాష్
మెదక్ జిల్లా ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు