ఐపీఎల్ చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్లాసెన్

భారత్ న్యూస్ గుంటూరు…..ఐపీఎల్ చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్లాసెన్

IPLలో సన్‌రైజర్స్‌ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో క్లాసెన్ మూడో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించారు. IPL-2025లో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ 37 బంతుల్లో 100 పరుగులు పూర్తిచేసుకున్నారు. హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్‌లో కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. 277/3….