భారత్ న్యూస్ అనంతపురం .. ….IPL .. సునీల్ నరైన్ మరో రికార్డ్
IPL-2025లో భాగంగా SRHతో జరుగుతున్న మ్యాచ్ లో KKR స్టార్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ మరో రికార్డ్ సృష్టించారు. పురుషుల T20 క్రికెట్‌లో ఒకే జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సునీల్ నరైన్ ( 209* వికెట్లు- KKR) మొదటి స్థానంలో ఉండగా, సమిత్ పటేల్ (208-నాటింగ్‌హామ్‌షైర్), క్రిస్ వుడ్ (199-హాంప్‌షైర్), లసిత్ మలింగ (195 -MI), డేవిడ్ పేన్ (193-గ్లౌసెస్టర్‌షైర్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు….
