భారత్ న్యూస్ హైదరాబాద్….మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై కమిటీ
సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ నేతృత్వంలో కమిటీ
కమిటీలో సభ్యులుగా ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ
మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లను అడిగి పోటీల నిర్వహణ తీరును తెలుసుకోనున్న కమిటీ

ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అన్నదానిపై ఆరా
మిల్లా మాగీ ఆరోపణల్లో ఏ మేరకు నిజం ఉందన్న వివరాలు తెలుసుకోనున్న కమిటీ
మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మిల్లా మాగీ
మిల్లా మాగీ పాల్గొన్న డిన్నర్ లో ఎవరెవరు? ఉన్నారు?
ఆరోజు ఆమెతో కూర్చున్న వారి పేర్లతో పాటు పూర్తి వివరాలు ఇవ్వనున్న కమిటీ…