.ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న…కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధి పై…సమీక్ష నిర్వహించాను.

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న…
కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధి పై…
సమీక్ష నిర్వహించాను.

ఈ రీజియన్ లో…
సర్వీస్ సెక్టార్ ను
పూర్తి సరళతరం చేయాలని,
సింగిల్ బిల్లింగ్ వ్యవస్థ,
సులభతర అనుమతులు పై
అధ్యయనం చేయాలని ఆదేశించాను.

రీజియన్ పరిధిలో…
ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు
పరిరక్షణ విషయంలో
రాజీపడవద్దని ఆదేశించాను.
వీటి పరిరక్షణ కోసం
అవసరమైతే లైడార్ సర్వే నిర్వహించి…
మ్యాపింగ్ చేయాలని ఆదేశించాను.