భారత్ న్యూస్ తిరుపతి….తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, కార్యనిర్వాహణ అధికారి.. శ్యామలారావుతో కలిసి అకస్మికంగా తనిఖీ చేశారు.
స్విమ్స్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

పేదప్రజలకు మెరుగైన వైద్యసేవలను స్విమ్స్ లో అందిస్తున్నామని శ్యామల రావు అన్నారు.