.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
డీలిమిటేషన్, మహిళా బిల్లు రెండు వేర్వేరు అంశాలని పేర్కొన్న రేవంత్
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ వ్యాఖ్యలు

డీలిమిటేషన్తో బీజేపీకి లాభం ఉన్నా దేశానికి నష్టం చేకూరుతుందని లేఖలో పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి