ఏపీ పోలీసులకు ప్రత్యేక సెలవులపై కీలక నిర్ణయం

భారత్ న్యూస్ అనంతపురం..ఏపీ పోలీసులకు ప్రత్యేక సెలవులపై కీలక నిర్ణయం
పుట్టినరోజు, మ్యారేజ్‌ డేకు సెలవులు మంజూరు
అన్ని ర్యాంకుల పోలీసులకు సెలవులు ఇస్తూ నిర్ణయం
యూనిట్ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలన్న డీజీపీ