భారత్ న్యూస్ ఢిల్లీ…..జమ్మూ కశ్మీర్లోని పూంఛ్ పర్యటించిన రాహుల్ గాంధీ.
ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ధ్వంసమైన ఇళ్లు, తడిసిన కళ్లు, బాధాకరమైన కథలు కనిపిస్తున్నాయి.

దేశభక్తి గల ఈ కుటుంబాలు ప్రతీసారి ధైర్యంతో యుద్ధ భారాన్ని మోస్తున్నాయి.
వీరి సమస్యలు, డిమాండ్లను జాతీయ స్థాయిలో లేవనెత్తుతా – Rahul Gandhi