బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌధరీ

భారత్ న్యూస్ విజయవాడ…బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌధరీ

బిహార్ నూతన సీఎంగా బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరీని అధికారికంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు

రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న సామ్రాట్ చౌధరీ