భారత్ న్యూస్ తిరుపతి…ఓం నమో వేంకటేశాయ
🙏🏻🙏🏻🙏🏻
తిరుమల సమాచారం
18-మే-2026
సోమవారం
📍 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ….
📍 వైకుంఠంలోని 31 కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
📍 ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం.
📍 టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 గంటలు..
📍 రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 6 గంటల సమయం
📍 నిన్న 17-05-2026 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 91,020 మంది…
📍 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 35,193 మంది…
📍 నిన్న స్వామివారి హుండి ఆదాయం 3.54 కోట్లు …
🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.👇