బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభించిన కవిత

…భారత్ న్యూస్ హైదరాబాద్….బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభించిన కవిత

ఆచార్య జయశంకర్‌, కేసీఆర్‌ ఫొటోలతో తెలంగాణ జాగృతి బ్యానర్‌. కేసీఆర్‌, కవిత మినహా ఇతరుల ఫొటోలకు జాగృతి బ్యానర్‌లో లేని చోటు.