…భారత్ న్యూస్ హైదరాబాద్….ఫార్ములా-ఈ కేసులో మే 28న విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన ఏసీబీ
మే 28న యూఎస్, యూకే టూర్ ఉన్న నేపథ్యంలో.. తిరిగి వచ్చిన వెంటనే విచారణకు హాజరవుతానని ఏసీబీకి లేఖ రాసిన కేటీఆర్
WhatsApp us