.భారత్ న్యూస్ హైదరాబాద్…కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు
నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కలిసి గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా?
ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను రాహుల్, నేను పట్టించుకోం
కొందరు ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మార్చుకోవాలి – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
