..భారత్ న్యూస్ హైదరాబాద్….వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు
కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి
ఈ సారి సీజన్ ముందుగా రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి
పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టండి
నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలి
జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి
గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం