ట్రంప్‌నకు మోదీ ఫోన్‌.. 40 నిమిషాలపాటు సంభాషణ

భారత్ న్యూస్ ఢిల్లీ…..ట్రంప్‌నకు మోదీ ఫోన్‌.. 40 నిమిషాలపాటు సంభాషణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో సంభాషించారు. దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమైన వేళ వీరి సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది….