.Breaking…యూపీ లక్నోలో బ్రహ్మోస్‌ తయారీ యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన

భారత్ న్యూస్ ఢిల్లీ….Breaking…యూపీ లక్నోలో బ్రహ్మోస్‌ తయారీ యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన రాజ్‌నాథ్‌ సింగ్‌…

300 కోట్ల ఖర్చుతో బ్రహ్మోస్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌ ఏర్పాటు 80 హెక్టార్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన యోగి ప్రభుత్వం…..