Janvi Kapoor is about Janhvi Kapoor’s boyfriend who is booked crosswise

. భారత్ న్యూస్ సినిమా..జాన్వి కపూర్ అడ్డంగా బుక్ అయిన జాన్వి కపూర్ బాయ్ ఫ్రెండ్ ను గురించి అఫీషియల్ గా లీక్.. బాలీవుడ్ హీరోయిన్స్ శ్రీదేవి ముద్దుల కూతురు . జాన్వి కపూర్ డేటింగ్ అఫైర్ విహారంపై మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది ఈ విషయంపై తెలిసిన కొద్దికాలంగా తన బాయ్ ఫ్రెండ్ తో చిటపట వేసుకొని బొంబాయి వీధుల్లో కాకుండా పలుచోట్ల వారిద్దరు కనిపించడం తెలిసింది అయితే ఏనాడు కూడా తన బాయ్ ఫ్రెండ్ గురించి ఏనాడు అధికారికంగా వెల్లడించలేదు తాజాగా తన ప్రియుడు పేరును టెలివిజన్ షోలో చెప్పి నాలుక కరుచుకుంది విషయం జాన్వి కపూర్ ప్రేమ వివాహారాలు గురించి మీడియాలో చాలా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ తప్పుడు కథనాలు అంటూ ఆమె నిరూపించింది అయితే శిఖర మహారియాతో తన డేటింగ్ వ్యవహారాన్ని దాచుకోలేకపోయింది ఏకంగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి కూడా కలిసి వచ్చారు