హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి దామోదర

భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి దామోదర

రోగులకు అస్వస్థత ఘటనపై ఆరా తీసిన మంత్రి

ఆసుపత్రి సూపరిండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి దామోదర రాజనరసింహ

ప్రస్తుతం 74 మంది పేషంట్లు కోలుకున్నారు : మంత్రి దామోదర

18 మందికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నాం

డైట్ కాంట్రాక్టర్ కాంట్రాక్టు రద్దు చేశాం

ప్రజల వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులైనా చర్యలు తీసుకుంటాం

ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నాం

మంత్రి దామోదర రాజనరసింహ….