శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింక కలకలం

భారత్ న్యూస్ శ్రీకాకుళం…శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింక కలకలం

ప్రసాదాల కౌంటర్ వద్ద భక్తుల ఆందోళన

ఇదేంటని ప్రశ్నించిన భక్తుడి నుంచి లడ్డు లాక్కున్న అధికారులు

ప్రసాదంలో బొద్దింక వ్యవహారంపై స్పందించిన ఆలయ ఈవో శ్రీనివాసరావు

ఈ ఘటన నిజంగా జరిగిందా లేదా ఎవరైనా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనే దానిపై సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఈవో…