భారత్ న్యూస్ తిరుపతి…చార్ ధాం యాత్రకి పోటెత్తిన భక్తులు.ఇప్పటివరకు 1,050,670 మంది భక్తులు కేదార్నాథ్ ధామాన్ని సందర్శించి,బాబా కేదార్‌కు పూజలు సమర్పించారు;
832,903 మంది యాత్రికులు బద్రీనాథ్ ధామంలో శ్రీ బద్రీ విశాల్ ని దర్శించారు…
WhatsApp us