పెళ్లి షాపింగ్ కోసమంటూ కాబోయే భర్త నుంచి రూ.కోటి తీసుకుని, ప్రియుడికి ఇచ్చేసిన సియా: రిపోర్ట్స్

భారత్ న్యూస్ విశాఖపట్నం..పెళ్లి షాపింగ్ కోసమంటూ కాబోయే భర్త నుంచి రూ.కోటి తీసుకుని, ప్రియుడికి ఇచ్చేసిన సియా: రిపోర్ట్స్

పుణె వ్యాపారవేత్త, తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను హత్య చేయడానికి కొన్ని రోజుల ముందు సియా గోయల్ పెళ్లి షాపింగ్ కోసమంటూ అతడి నుంచి రూ.కోటి తీసుకుని, తన ప్రియుడు చేతన్ చౌదరికి ఇచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఈ డబ్బుతో వ్యాపారాన్ని ప్రారంభించాలని, మూడేళ్లలో ఆర్థికంగా స్థిరపడాలని చేతన్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. సియా కూడా మూడేళ్ల తర్వాతే చేతనన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది..