ఏపీ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్గా జూ. ఎన్టీఆర్….?

భారత్ న్యూస్ తిరుపతి….ఏపీ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్గా జూ. ఎన్టీఆర్….?

AP: కూటమి ప్రభుత్వ పథకాలకు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఏ అవకాశం వచ్చినా చంద్రబాబు, లోకేశ్, తారక్ పరస్పరం అభినందనలు చెప్పుకుంటున్నారు. భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లోనూ తారక్ అవసరమని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను తారక్ ప్రమోట్ చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.