కమలహాసన్‌ను రాజ్యసభ అభ్యర్థుడిగా ప్రకటించిన డీఎంకే

..భారత్ న్యూస్ అమరావతి..కమలహాసన్‌ను రాజ్యసభ అభ్యర్థుడిగా ప్రకటించిన డీఎంకే

గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 4 రాజ్యసభ సీట్లలో ఒక సీటును కమలహాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి కేటాయించిన డీఎంకే అధినేత స్టాలిన్