మీ ఇంటి వద్దకు మీ పిలువర్తి నాని కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ తాపసి మురళి రెడ్డి

చంద్రగిరి (భారత్ న్యూస్ మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు తొండవాడ పంచాయతీ గోపాలపురం గ్రామంలోని వినాయక స్వామి గుడి దగ్గర నుండి ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండలం లోని తెలుగుదేశం మరియు జనసేన మరియు బిజెపి పార్టీల కుటుంబ సభ్యులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ గ్రామం, జగన్మోహన్ నాయుడు , మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, చంద్రగిరి మండల అధ్యక్షులు తపసి మురళి రెడ్డి, బిసి మండల ఉపాధ్యక్షులు మనీ యాదవ్ మరియు బీసీ ఎస్సీ ఎస్టి టిడిపి నాయకులు జనసేన వీర మహిళలు జన సైనికులు, జనసేన తొండవాడ ఎస్సీ యూత్ నాయకుడు నాగేంద్రబాబు, జన సైనికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని అన్నగారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు అందించనున్న సంక్షేమ పథకాలు చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ సిక్స్ ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు తెలియజేశారు అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన గురించి వివరించారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నను గెలిపించాలని తెలిపారు,ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి నాని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు..