ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి మరో ముందస్తు బెయిల్ పిటిషన్..

భారత్ న్యూస్ అమరావతి

ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి మరో ముందస్తు బెయిల్ పిటిషన్..

పోలింగ్, పోలింగ్ తర్వాత జరిగిన ఘటనల్లో పిన్నెల్లిపై 3 కేసులు నమోదు..

ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం అత్యవసర పిటిషన్ వేసిన పిన్నెల్లి..

నేడు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై విచారించనున్న న్యాయస్థానం..