మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ క్యాన్సర్ కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…

ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రిస్తున్నారా జాగ్రత్త

మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ క్యాన్సర్ కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు మెదడు వ్యాధులు రావచ్చని, పక్కనే పెట్టుకున్నప్పుడు పేలితే పెద్ద ప్రమాదం సంభవిచ్చన్నారు. ఫోన్ ద్వారా వచ్చే నీలి కాంతితో నిద్రలేమి సమస్యలు వస్తాయని, వీలైనంతగా ఫోను దూరంగా ఉంచాలని, అలారం కోసం ప్రత్యేక వాచ్ కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.