భువనేశ్వరి క్యాంపు సైట్ లో చంద్రబాబు జన్మదిన వేడుకలు…

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,

భువనేశ్వరి క్యాంపు సైట్ లో చంద్రబాబు జన్మదిన వేడుకలు…

  • టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు కుప్పం పి. ఈ. ఎస్ మెడికల్ కాలేజీ లోని నారా భువనేశ్వరి బస కేంద్రంలో ఘనంగా జరిగాయి.
  • తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.
  • రవి నాయుడు ఏర్పాటు చేసిన కేక్ ను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కట్ చేసి టీమ్ సభ్యులకు పంచారు.
  • చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్, నారా భువనేశ్వరి టీమ్, కుప్పం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

,