సెక్రటేరియట్‌లో పవన్‌ కల్యాణ్ ఛాంబర్ కేటాయింపు,,

భారత్ న్యూస్ అమరావతి

సెక్రటేరియట్‌లో పవన్‌ కల్యాణ్ ఛాంబర్ కేటాయింపు

రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో పవన్ కోసం ఛాంబర్ సిద్ధం చేస్తున్న అధికారులు. పవన్‌తో పాటు జనసేన మంత్రులు ఇద్దరికి ఛాంబర్లు అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం. ఈ నెల 19న తన ఛాంబర్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌ కల్యాణ్.