తిరుపతి: చంద్రగిరిలో కదం తొక్కిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

భారత్ న్యూస్ కడప ….తిరుపతి: చంద్రగిరిలో కదం తొక్కిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

వెన్నుపోటు దినం సందర్భంగా చంద్రగిరిలో భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ

టవర్ క్లాక్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు వేలాది మందితో ర్యాలీ

కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అమలు చేయని సంక్షేమ పథకాలపై మండిపడిన చంద్రగిరి ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి