విజయవాడ లో తిరంగా ర్యాలీ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు పాల్గొంటారు…. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి

భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ

విజయవాడ లో తిరంగా ర్యాలీ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు పాల్గొంటారు…. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి

ముఖ్య మంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను ఆహ్వానించాం

భారత సైనికులకు సంఘీభావంగా నిర్వహించే తిరంగా యాత్ర కూటమి మూడు పార్టీలు నిర్వహిస్తాయి

రేపు సాయంత్రం 6 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచీ బెంజిసర్కిల్ వరకూ జరుగుతుంది

తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యుటీ పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, వై.సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారు

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ డి ఎ కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరుగుతుంది