టీడీపీది మహానాడు కాదు… దగా నాడు

భారత్ న్యూస్ కడప ….టీడీపీది మహానాడు కాదు… దగా నాడు

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు.. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది చంద్రబాబు నాయుడే

టీడీపీ కి వారసుడు ఎవరు?

అసలు వారసుడు బాలకృష్ణ దబిడి.. దిబిడి అంటూ తిరుగుతున్నారు

జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారు..

మాజీ మంత్రి శైలజానాథ్