భారత్ న్యూస్ శ్రీకాకుళం…..కోడూరు మండలంలో రేపు ఎమ్మెల్యే పర్యటన..!
కోడూరు మండలంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పర్యటించనున్నట్లు కోడూరు మండల పార్టీ అధ్యక్షులు మర్రే గంగయ్య,టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు తెలిపారు.

శనివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉదయం 9 .30 గంటలకు JK INFRA కంపెనీ వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత మంచినీటి సరఫరా టాంకర్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
కావున స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు హాజరుకావాలని కోరారు.