భారత్ న్యూస్ శ్రీకాకుళం….వెంకటేశ్వర స్వామి దేవాలయంలో టీడీపీ మహానాడు
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో అధికార పార్టీ నేతల బరితెగింపుపై భక్తుల ఆగ్రహం
దేవాలయానికి తాళం వేసి మరి మహానాడు నిర్వహణ..
దేవాలయం చుట్టుపక్కల టీడీపీ జెండాలు, ప్లెక్సీలు, బ్యానర్లు
ఆలయంలోనే భారీ స్క్రీన్ ఏర్పాటు.. భారీ స్క్రీన్‌పై మహానాడు వీక్షణ

శ్రీవారి ఆలయంలోనే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ నేతలు..