క్లైమాక్స్కు చేరిన కర్ణాటక నాయకత్వ మార్పు ప్రక్రియ

భారత్ న్యూస్ రాజమండ్రి…ఢిల్లీ :

క్లైమాక్స్కు చేరిన కర్ణాటక నాయకత్వ మార్పు ప్రక్రియ

నేడు మంత్రులకు సీఎం సిద్ధరామయ్య అల్పాహార విందు

బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొనే అవకాశం

రేపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా

మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడనున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ రణదీప్ సూర్జె వాలా

జాతీయస్థాయిలో కీలక ఓబీసీ ఫేస్ గా సిద్ధరామయ్యకు ప్రాధాన్యత కల్పిస్తామన్న రాహుల్ గాంధీ

రాజ్యసభకు ఎంపిక చేసి ప్రతిపక్ష నేతగా చేస్తామని హామీ

సిద్ధరామయ్య తనయుడికి క్యాబినెట్లో చోటు కల్పిస్తామన్న రాహుల్

నాయకత్వ మార్పిడి సజావుగా జరిగేందుకు సిద్ధరామయ్యకు నచ్చ చెప్పిన రాహుల్ గాంధీ

గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్న డీకే శివకుమార్ కు పట్టం కట్టనున్న కాంగ్రెస్

సోనియా ప్రియాంక గాంధీ విశ్వాసాన్ని గెలుచుకున్న డీకే

పార్టీ విధేయుడిగా అప్పగించిన లక్ష్యాలను నెరవేర్చే నిర్వాహకుడిగా డీకే కు అధిష్టానం వద్ద మంచి పేరు

ఈడి వేధింపులు, రాజకీయ ఇబ్బందులు ఎదురైనప్పటికీ కాంగ్రెస్ కు విధేయత కనబరిచిన శివకుమార్