నాలుగైదు రోజులుగా రగులుతున్న జనసేన – ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు..

భారత్ న్యూస్ విజయవాడ…నాలుగైదు రోజులుగా రగులుతున్న జనసేన – ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏదో ఆవేశంలో మాట్లాడిన వాటిని మరీ తీవ్రంగా పరిగణించవద్దని.. కేసు వరకు చేసారు.. ఇంకా వదిలేయాలని.. అరెస్ట్ వంటి ఆలోచనలు వద్దని చెప్పనని స్పష్టంగా చేశారు….