ఈగల్‌ టీమ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ:

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ఈగల్‌ టీమ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో రాష్ట్ర ఈగల్‌ టీమ్‌ ఐజీ ఏకే రవికృష్ణతో కలిసి ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ IAS పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు….