పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ

భారత్ న్యూస్ గుంటూరు….పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ

సనాతన ధర్మాన్ని సమర్దించే పవన్ కళ్యాణ్‌ను అరెస్ట్ చేయాలి

పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది.. ఎవరు దాన్ని సమర్ధించినా వాళ్ళను అరెస్ట్ చేయాలి

సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు

సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు, కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలి – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ…