భారత్ న్యూస్ రాజమండ్రి….శిశువులను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నా ముఠా అరెస్ట్
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుండి పసి పిల్లలను ఎత్తుకొచ్చి అమ్ముతున్న ముఠాను సూర్యాపేటలో అరెస్టు చేసిన పోలీసులు
ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న 16 నెలల బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించిన పోలీసులు

ఇతర రాష్ట్రాల నుండి శిశువులను కిడ్నాప్ చేసుకొచ్చి, ఒక్కో శిశువును రూ.3 లక్షల నుండి రూ.7 లక్షల వరకు అమ్ముతున్నట్టు గుర్తించిన పోలీసులు….