ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

భారత్ న్యూస్ విజయవాడ…ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

విశాఖ:

ఏసీబీ కి చిక్కిన మహిళా డీసీటీవో, మరో ట్రాన్స్ పోర్ట్ యజమాని..

రూ.25వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు..

ఇరువురిని అదుపులో తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు కొనసాగుతున్న సోదాలు..