చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది

భారత్ న్యూస్ శ్రీకాకుళం…చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది

ఎన్నికలకు‌ముందు మా పాలన డిఫరెంట్ గా ఉంటుందన్నారు

రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు

పోలీసు వ్యవస్థ ను ప్రైవేటు ఆర్మీలా తయారు చేసి ప్రత్యర్దులపై దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారు

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి