భారత్ న్యూస్ విశాఖపట్నం..500 ఉద్యోగాలు.. ఈ నెల 23 వరకు ఛాన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) ఉద్యోగాలకు ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వయోపరిమితి 18-26 ఏళ్లు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ. 100 ఫీజు చెల్లించాలి.
