ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు మంత్రి దుర్గేష్

భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు మంత్రి దుర్గేష్

నెహ్రూనగర్ లో రూ.1.36 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

గోడలు కట్టి పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా అని వైకాపా ప్రభుత్వాన్ని నిలదీసిన మంత్రి దుర్గేష్

అన్ని రకాల అనుమతులతో త్వరలోనే నిడదవోలులో 100 పడకల ఆస్పత్రి, క్రీడామైదానం, చిన్న కాశిరేవు బ్రిడ్జి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్.